మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Dasavatara Stuthi in telugu – దశావతార స్తుతిః
నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||
వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే |
మీనాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మామ్ || 1 ||
మంథానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో |
కూర్మాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మామ్ || 2 ||
భూచోరకహర పుణ్యమతే క్రీడోద్ధృతభూదేవహరే |
క్రోడాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మామ్ || 3 ||
హిరణ్యకశిపుచ్ఛేదనహేతో ప్రహ్లాదాఽభయధారణహేతో |
నరసింహాచ్యుతరూప నమో భక్తం తే పరిపాలయ మామ్ || 4 ||
భవబంధనహర వితతమతే పాదోదకవిహతాఘతతే |
వటుపటువేషమనోజ్ఞ నమో భక్తం తే పరిపాలయ మామ్ || 5 ||
క్షితిపతివంశక్షయకరమూర్తే క్షితిపతికర్తాహరమూర్తే |
భృగుకులరామ పరేశ నమో భక్తం తే పరిపాలయ మామ్ || 6 ||
సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో |
రావణమర్దన రామ నమో భక్తం తే పరిపాలయ మామ్ || 7 ||
కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే |
కాళియమర్దన లోకగురో భక్తం తే పరిపాలయ మామ్ || 8 ||
దానవసతిమానాపహర త్రిపురవిజయమర్దనరూప |
బుద్ధజ్ఞాయ చ బౌద్ధ నమో భక్తం తే పరిపాలయ మామ్ || 9 ||
శిష్టజనావన దుష్టహర ఖగతురగోత్తమవాహన తే |
కల్కిరూపపరిపాల నమో భక్తం తే పరిపాలయ మామ్ || 10 ||
నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||
ఇతి దశావతార స్తుతిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.